MLA | ఎమ్మెల్యేని కలిసిన బుట్టాపూర్ సర్పంచ్….

MLA | ఎమ్మెల్యేని కలిసిన బుట్టాపూర్ సర్పంచ్….

MLA | దస్తూరాబాద్, ఆంధ్రప్ర‌భ : బుట్టాపూర్ గ్రామ యువ సర్పంచ్ గా ఎన్నికైన గుండా నరేష్ రెడ్డి(Gunda Naresh Reddy) ఖానాపూర్ నియోజకవర్గం ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పటేల్(MLA Vedma Bojju Patel)ని మర్యాద పూర్వకంగా కలిశారు.

ఈ సందర్బంగా సర్పంచ్ నరేష్ కి ఎమ్మెల్యే అభినందనలు తెలిపి శాలువాతో సన్మానం చేశారు. పార్టీ కోసం కష్టపడే వారికి తగిన ప్రాముఖ్యత ఉంటుందని, ప్రజలలో ఉంటూ ప్రజలకు సేవ చేయాలనీ సూచించారు.

Leave a Reply