MLA | కేశవాపురంలో ఎమ్మెల్యే

MLA | కేశవాపురంలో ఎమ్మెల్యే
MLA | దుగ్గొండి, ఆంధ్రప్రభ : స్థానిక సంస్థల ఎన్నికల సందర్భంగా పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్ రెడ్డి (Mla revuri prakash reddy) స్వగ్రామమైన దుగ్గొండి మండలం కేశవాపూర్ గ్రామంలో ఓటు హక్కును వినియోగించుకున్నారు. ప్రజాస్వామ్యాన్ని బలోపేతం చేసే ఓటు హక్కు ప్రతి పౌరుడి బాధ్యత అన్నారు. స్థానిక పరిపాలనా వ్యవస్థను మరింత బలోపేతం చేయడంలో స్థానిక సంస్థల ఎన్నికలు కీలకమన్నారు. రేవూరితో పాటు కుటుంబ సభ్యులు ఓటు హక్కును 4వ వార్డులో వినియోగించు కున్నారు. పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాష్ రెడ్డి కేశవపురం పోలింగ్ పరిస్థినిని అక్కడున్న అధికారులను అడిగి తెలుసుకున్నారు.
