Minister | అసెంబ్లీ.. పొంగులేటి

Minister | అసెంబ్లీ.. పొంగులేటి
- మూడు, నాలుగు నెలల్లో మరో విడత ఇందిరమ్మ ఇళ్లు
Minister | హైదరాబాద్, ఆంధ్రప్రభ : రాష్ట్రంలో రానున్న మూడు, నాలుగు నెలల్లో మరో విడత ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేయబోతున్నామని రాష్ట్ర గృహ నిర్మాణ, రెవెన్యూ, సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి(Minister Ponguleti Srinivas Reddy) చెపపారు. అసెంబ్లీలో ప్రశ్నోత్తర సమయంలో ఒక ప్రశ్నకు సమాధానంగా ఆయన మాట్లాడారు. గతంలో మాదిరిగా ఎన్నికలప్పుడే హామీలు అమలు కాకుండా మరో ప్రజా సంక్షేమం కోసం చిత్తశుద్ధితో పని చేస్తున్నామని చెప్పారు.
గత బీఆర్ఎస్ ప్రభుత్వం పింక్ కలర్ షర్ట్ ఉంటేనే ఇండ్లు ఇచ్చేవారని కానీ తాము రాష్ట్రం(State)లోని పేదలందరికీ ఇందిరమ్మ ఇళ్లు పంపిణీ చేస్తున్నామన్నారు. గత ప్రభుత్వం హయాంలో ఆగిపోయిన డబుల్ బెడ్రూమ్ ఇళ్లకు నిధులు ఇస్తున్నామని, కేసీఆర్ దత్తత తీసుకున్న వాసాల మర్రిలో డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు తామే కట్టించామన్నారు. ఇందిరమ్మ ఇండ్లకు కేటాయించే రూ.5 లక్షల్లో ఆగిపోయిన డబుల్ బెడ్ రూమ్ ఇండ్లకు నిధులు ఇస్తున్నామన్నారు.

Minister | సింగరేణి ప్రాంతాల్లో పట్టాల పంపిణీ..
సింగరేణి ప్రాంతాల్లో 76 జీవో( 76 G.O.) ప్రకారం పట్టాల పంపిణీ పెండింగ్లో ఉందని, దీనిపై వచ్చే కేబినెట్ సమావేశంలో చర్చించి పట్టాలు ఇస్తామని మంత్రి పొంగులేటి అన్నారు. గత ప్రభుత్వ హయాంలో డబుల్ బెడ్ రూమ్(Double Bedroom) ఇండ్లు ప్రారంభించి మొండి గోడలతో వివిధ దశల్లో రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 12 వేల ఇళ్లు ఉన్నాయని, వీటి విషయంలో కేబినెట్ లో చర్చించి సానుకూల నిర్ణయం తీసుకుంటామని అన్నారు. రాష్ట్రంలోని పెద్ద పట్టణ ప్రాంతంలో స్థలాలు లేని పేదలకు ప్రభుత్వ స్థలాల్లో ఇందిరమ్మ ఇండ్లు నిర్మించి ఇస్తామని ప్రకటించారు. అసెంబ్లీ సమావేశాలు పూర్తయ్యాక ఉమ్మడి జిల్లాలకు చెందిన ప్రజా ప్రతినిధులు, హౌసింగ్ సెక్రటరీతో కలిసి సమావేశం ఏర్పాటు చేస్తామన్నారు. ఎల్-1, ఎల్-2, ఎల్-3 సమస్యను సైతం పరిష్కరిస్తామన్నారు. అటవీ ప్రాంతాల్లో గతం నుంచి నివసించే స్థలాల్లో ఫారెస్ట్ డిపార్ట్మెంట్(Forest Department)తో ఇబ్బందులు ఉన్నాయనేది వాస్తవామని, ఈ సమస్యను పరిష్కరిస్తామని అన్నారు.

Minister | గతంలో కమిషన్ల కోసమే…
బీఆర్ఎస్ ప్రభుత్వం కమీషన్ల కోణంలోనే ఇళ్లను పంపిణీ చేసిందని మంత్రి పొంగులేటి ఆరోపించారు. తాము గిరిజన ప్రాంతాల్లో 12, 500 ఇందిరమ్మ ఇళ్లను మంజూరు చేశామని, చెంచులు అందరికీ మొదటి విడతలోనే ఇందిరమ్మ ఇళ్లు ఇచ్చామని చెప్పారు. భేషజాలకు పోకుండా అందరికీ నిధులు ఇస్తున్నామన్నారు. పల్లెల్లో, పట్టణాల్లో అసంపూర్తిగా ఉన్న డబుల్ బెడ్రూంలు పూర్తి చేస్తున్నామని తాము వచ్చేనాటికి 133 కాలనీల్లో 36 వేల ఇండ్లు వివిధ దశల్లో ఉన్నాయని, వీటి కోసం రూ.744 కోట్లు(Rs.744 crore) కేటాయించామని చెప్పారు. డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల పేరుతో గత బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రజలను మభ్యపెట్టిందని విమర్శించారు.

CLICK HERE TO READ MORE : వెనెజువెలాలో భారీ పేలుళ్లు