Member of Parliament | కడియం కావ్యను కలిసిన సర్పంచ్

Member of Parliament | కడియం కావ్యను కలిసిన సర్పంచ్
Member of Parliament | టేకుమట్ల, ఆంధ్రప్రభ : భూపాలపల్లి జిల్లా టేకుమట్ల మండలం వేలంపల్లి గ్రామానికి చెందిన గ్రామ సర్పంచ్ కుర వెంకట రాజిరెడ్డి ఇవాళ వరంగల్ పార్లమెంటు సభ్యురాలు డాక్టర్ కడియం కావ్యను మర్యాదపూర్వకంగా కలిసి శాలువాతో ఘనంగా సన్మానించారు. అనంతరం ఆ గ్రామంలోని ప్రభుత్వ పాఠశాలకు అదనపు గదులు కేటాయించాలని వినతిపత్రాన్ని అందజేశారు. ఆయన వెంట బొజ్జ పెళ్లి శంకర్, కూర అజయ్ సింహారెడ్డి, తదితరులు పాల్గొన్నారు.
