Member | ఆశీర్వదించండి వార్డు అభివృద్ధి చేస్తా..
Member | ఉట్నూర్, ఆంధ్రప్రభ : ఆదిలాబాద్ జిల్లా ఉట్నూర్ మేజర్ గ్రామపంచాయతీ ఎన్నికల్లో ఒకటవ వార్డు నుండి వార్డు మెంబర్ గా నిలబడ్డానని తన గుర్తు గ్యాస్ పొయ్యికి ఓటు వేసి గెలిపిస్తే వార్డును అభివృద్ధి చేస్తానని, వార్డులో మౌలిక వసతులు కల్పిస్తానని, వార్డు అభ్యర్థి భానోత్ గంగ భాయి అన్నారు. ఒకటవ వార్డు ప్రజలు దీవించి ఆదరించి గెలిపించాలని అందుబాటులో ఉండి సేవలందిస్తానని ఆమె హామీ ఇచ్చారు.

