Mandali Buddha Prasad | కొత్త సంవత్సర కానుక..

Mandali Buddha Prasad | కొత్త సంవత్సర కానుక..

Mandali Buddha Prasad, కోడూరు, ఆంధ్రప్రభ : కోడూరులో నూతన సంవత్సర వేడుకలకు విచ్చేసిన అవనిగడ్డ ఎమ్మెల్యే మండలి బుద్ధ ప్రసాద్ కోడూరు మండలంకు కొత్త సంవత్సర కానుకగా రెండు రోడ్లు ప్రకటించారు. 20 లక్షల రూపాయలు నరసింహపురం రోడ్డు నుంచి అయ్యప్ప స్వామి దేవాలయానికి సీసీ రోడ్, సుమారు 22 లక్షల రూపాయలతో ఎస్టీ వాడాలోని కోత మిషన్ రోడ్డు మంజూరు చేసినట్లు ప్రకటించారు.

Leave a Reply