10. మన్నుతిన్ననోట మహిమాన్వితములైన
భువనభాండములను పొసగజేసి
కన్నుగప్పినట్టి కన్నయ్య నీవయ్య
గీతదాత నీకు కేలుమోడ్తు
11. గోవులన్ని కాచి గోపాలుడను పేర
వాసికెక్కినావు వసుధలోన
ఆవు ధర్మరూపముపనియందంతట
గీతదాత నీకు కేలుమోడ్తు
12. గోవులన్ని కాచి గోపాలుడను పేర
వాసికెక్కినావు వసుధలోన
ఆవు ధర్మరూపముపనియందంతట
గీతదాత నీకు కేలుమోడ్తు