గౌహతీ వేదికగా కోల్తకతాతో జరుగుతున్న మ్యాచ్ లో… టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేస్తున్న రాజస్థాన్ రాయల్స్ తొలి వికెట్ కోల్పోయింది. 3.5 ఓవర్లో వైభవ్ అరోరా వేసిన బంతికి సంజు శాంసన్ (13) ఔటయ్యాడు.
ప్రస్తుతం క్రీజులో ఓపెనర్ యంగ్ బ్యాటర్ యశస్వీ జైస్వాల్ (19) – రియాన్ పరాగ్ ఉన్నారు. కాగా, 4 ఓవర్లు ముగిసే సరికి రాజస్థాన్ స్కోర్ 34/1.