ఐపీఎల్ 2025లో భాగంగా నేడు గౌహతి వేదికగా రాజస్థాన్ రాయల్స్ తో జరుగుతున్న మ్యాచ్ లో… కోల్ కతా జట్టు విజయం వైపు పరుగులు పెడుతొంది.
రాజస్థాన్ నిర్ధేశించిన 152 పరుగుల స్వల్ప ఛేదనలో… నైట్ రైడర్స్ బ్యాటర్లు ఈజీగా పరుగులు సాధిస్తున్నారు. ఈ క్రమంలో ఓపెనర్ గా బరిలోకి దిగిన క్వింటన్ డి కాక్ (36 బంతుల్లో 5ఫోర్లు, 3సిక్సులుతో 52) హాఫ్ సెంచరీ సాధించాడు.
ప్రస్తుతం క్వింటన్ డి కాక్ మరియు అంగ్క్రిష్ రఘువంశీ క్రీజులో ఉన్నారు. 11 ఓవర్లు ముగిసేసరికి కేకేఆర్ స్కోరు 80/2.