ఐపీఎల్ 2025 ఆరంభ మ్యాచ్ లో ఆర్సీబీ బ్యాటర్ విరాట్ కోహ్లీ దంచికొట్టాడు. కేకేఆర్ నిర్ధేశించిన 175 పరుగుల ఛేదనలో.. ఓపెన్ గా బరిలోకి దిగిన విరాట్.. 3 సిక్సులు 4 ఫోర్లతో 30 బంతుల్లోనే 53 హాఫ్ సెంచరీ నమోదు చేశాడు.
ప్రస్తుతం క్రీజులో విరాట్ తో పాటు కెప్టెన్ రజత్ పటీదర్ ఉన్నాడు. 14 ఓవర్లు మిగిసే సరికి ఆర్సీబీ స్కోర్ 138/2.
బెంగళూరు జట్టు విజయానికి 35 బంతుల్లో 36 పరుగులు కావాల్సి ఉంది.