jobs | ఎస్‌బీఐలో ఉద్యోగాలు

jobs | ఎస్‌బీఐలో ఉద్యోగాలు

వెబ్‌డెస్క్‌, ఆంధ్ర‌ప్ర‌భ : 2,273 CBO పోస్టుల భర్తీకి ఎస్‌బీఐ దరఖాస్తులు కోరుతోంది. ఏదైనా డిగ్రీ, మెడికల్, ఇంజినీరింగ్‌, సీఏ అర్హ‌త ఉండాలి. అర్హతగల వారు ఫిబ్రవరి 18వ తేదీ వరకు అప్లై చేసుకోవచ్చు. ఏపీలో 98, టీజీలో 80 పోస్టులు ఉన్నాయి. దీనికి వయసు 21 – 30 ఏళ్ల మధ్య ఉండాలి (రిజర్వేషన్ గలవారికి వయోపరిమితి సడలింపు). రాత పరీక్ష, స్క్రీనింగ్, ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక చేస్తారు. దరఖాస్తు ఫీజు 750. ఎస్సీ, ఎస్‌టీ, పీడ‌బ్ల్యూబీడీల‌కు ఎలాంటి ఫీజు లేదు.

Leave a Reply