మూసీకి వ‌ర‌ద‌

ఇన్ ఫ్లో 5000 అవుట్ ఫ్లో 3900 క్యూసెక్కులు
సూర్యాపేట ఆంధ్రప్రభ : మూసీ నదికి వరద ప్రవాహం కొనసాగుతుంది. ఎగువ నుంచి 5,153 క్యూసెక్కుల నీరు నదిలో వచ్చి చేరుతుండగా ప్రాజెక్టు అధికారులు మూడు గేట్లను రెండు ఫీట్ల మేర ఎత్తి దిగువకు వదులుతున్నారు. ప్రస్తుతం నది నీటి మట్టం 643 అడుగులు ఉంది.

Leave a Reply