శ్రీ‌వారి సేవ‌లో..

శ్రీ‌వారి సేవ‌లో..

శ్రీ‌నివాసుడిని దర్శించుకున్న ఎమ్మెల్యే ఎంజీఆర్


కొత్తూరు:అక్టోబర్ 25:(ఆంధ్రప్రభ): తిరుమల తిరుపతి దేవస్థానంలోని తిరుపతి వెంకన్న స్వామిని శ్రీకాకుళం జిల్లా పాతపట్నం నియోజకవర్గం ఎమ్మెల్యే, అసెంబ్లీ ప్రివిలైజ్ కమిటీ సభ్యుడు మామిడి గోవిందరావు (ఎంజీఆర్ )శనివారం ఉదయం దర్శించుకున్నారు. ఈ సందర్భంగా తిరుమలలో వెలిసియున్న కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ తిరుమల తిరుపతి వెంకటేశ్వర స్వామి వారిని దర్శించుకొని ప్రత్యేక పూజ కార్యక్రమాలు నిర్వహించారు. అనంతరం వేద పండితుల మంత్రోచ్ఛ‌రణల మధ్య స్వామి వారి ఆశీర్వచనాలు పొందారు.

Leave a Reply