జూబ్లీహిల్స్ లో కాంగ్రెస్ ఆధిక్యం
( ఆంధ్రప్రభ, వెబ్ డెస్క్)
జూబ్లీ హిల్స్ లో ( in jublihills) కాంగ్రెస్ అభ్యర్థి ( congress ) 1147 ఓట్ల ఆధిక్యంలో leading) ఉన్నారు. బీఆర్ఎస్ నువ్వా నేనా అనే రీతిలో ముందుకు సాగుతున్నాయి. ఇప్పటి వరకూ రెండు రౌండ్లు ముగిసాయి. కాంగ్రెస్ అభ్య ర్థి నవీన్ యాదవ్ naveen yadav) కు 18,656 ఓట్లు.. బీఆర్ఎస్ అభ్యర్థిని మాగంటి సునీత (maganti sunutha)కు 17,509 ఓట్లు, బీజేపీ అభ్యర్థి దీపక్ రెడ్డికి (deepak reddy) 317 ఓట్లు వచ్చాయి. బీఆర్ ఎస్ అభ్యర్థిపై నవీన్ యాదవ్ 1147 ఓట్ల ఆధిక్య్ంలో ఉన్నారు.

