ఆధిక్యంలో కాంగ్రెస్ అభ్యర్థి
( ఆంధ్రప్రభ, వెబ్ డెస్క్)
జూబ్లీ హిల్స్ లో కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ (Naveen Yadav) ఆధిక్యతతో ముందుకు సాగుతున్నారు. నాలుగువ రౌండ్ fourth round) ఓట్ల లెక్కింపు ముగిసే సరికి సుమారు 10 వేల ఓట్ల మెజారిటీతో ఆధిక్యంలో ఉన్నారు.
ఈ స్థితిలో బీఆర్ఎస్ (brs) నువ్వా నేనా అనే రీతిలో గట్టిపోటీ ఇస్తోంది. కాంగ్రెస్ (congress) అభ్య ర్థి నవీన్ యాదవ్ కు 30,909 ఓట్లు.. బీఆర్ఎస్ అభ్యర్థిని మాగంటి సునీత (maganti suniutha) కు 29,976 ఓట్లు, బీజేపీ (bjp) అభ్యర్థి దీపక్ రెడ్డికి (Deepak reddy) 2,568 ఓట్లు వచ్చాయి. బీఆర్ ఎస్ అభ్యర్థిపై నవీన్ యాదవ్ 933 ఓట్ల ఆధిక్య్ంలో ఉన్నారు.

