ఈ ఏడాది జరగనున్న ఓడిఐ వరల్డ్ కప్ ఆగస్ట్ 30 నుండి ప్రారంభం కానుంది. కాగా, ఈ 50 ఓవర్ల ఫార్మాట్ లో కాంటినెంటల్ టైటిల్ కోసం భారత్, పాకిస్థాన్, శ్రీలంక, ఆఫ్ఘనిస్తాన్, నేపాల్, బంగ్లాదేశ్ అనే ఆరు జట్లు పోటీపడనున్నాయి. ఈ ఆరు జట్లని రెండు గ్రూపులుగా (గ్రూప్ – ఏ, గ్రూప్ బీ) విబజించారు.. గ్రూప్-ఎలో భారత్, పాకిస్థాన్, నేపాల్ ఉండగా, గ్రూప్ బిలో ఆఫ్ఘనిస్థాన్, శ్రీలంక, బంగ్లాదేశ్‌లు ఉన్నాయి. రౌండ్ రాబిన్ ఫార్మాట్‌లో జట్లు తమ గ్రూప్‌లో ఒకరితో ఒకరు తలపడతాయి.
ప్రతి గ్రూప్ నుండి రెండు జట్లు సూపర్ ఫోర్స్‌కు చేరుకుంటాయి. ఇక సూపర్ ఫోర్స్‌లో అగ్రస్థానంలో నిలిచిన రెండు జట్లు కొలంబోలో జరిగే ఫైనల్‌లో తలపడతాయి. టోర్నమెంట్‌కు ముందు ఇప్పటివరకు పాకిస్తాన్ తమ జట్టు వివరాలను వెల్లడించింది. కాగా, తాజాగా బంగ్లాదేశ్ కూడా తమ ఆసియా కప్ జట్టు వివరాలను తెలిపింది. ఇక భాతర్, నేపాల్, ఆఫ్ఘనిస్తాన్, శ్రీలంక కూడా త్వరలోనే తమ ఆసియా కప్ జట్ల వివరాలను వెల్లడించనున్నారు.
బంగ్లాదేశ్ ఆసియా కప్ జట్టు..
షకీబ్ అల్ హసన్ (సి), లిట్టన్ దాస్, తంజిద్ హసన్ తమీమ్, నజ్ముల్ హుస్సేన్ శాంటో, తౌహిద్ హృదయ్, ముష్ఫికర్ రహీమ్, మెహిదీ హసన్ మిరాజ్, తస్కిన్ అహ్మద్, ముస్తాఫిజుర్ రహ్మాన్, హసన్ మమ్హుద్, మహిదీ హసన్, నసుమ్ అహ్మద్, షమీ అహ్మద్, షమీ అహ్మద్, ఇస్లాం, ఎబాడోత్ హుస్సేన్, మొహమ్మద్ నయీమ్
స్టాండ్‌బై – తైజుల్ ఇస్లాం, సైఫ్ హసన్, తంజిమ్ హసన్ సాకిబ్
పాకిస్తాన్ జట్టు
అబ్దుల్లా షఫీక్, ఫఖర్ జమాన్, ఇమామ్-ఉల్-హక్, బాబర్ అజామ్ (కెప్టెన్), సల్మాన్ అలీ అఘా, ఇఫ్తీకర్ అహ్మద్, తయ్యబ్ తాహిర్, సౌద్ షకీల్, మహ్మద్ రిజ్వాన్, మహ్మద్ హరీస్, షాదాబ్ ఖాన్, మహ్మద్ నవాజ్, ఉసామా మీర్, హరీమ్ అష్రఫ్ రౌఫ్, మహ్మద్ వసీం, నసీమ్ షా మరియు షాహీన్ అఫ్రిది.
ఆసియా కప్ భారత జట్టు (అంచనా) :
రోహిత్ శర్మ (సి), శుభమన్ గిల్, ఇషాన్ కిషన్, విరాట్ కోహ్లీ, శ్రేయాస్ అయ్యర్, కేఎల్ రాహుల్ (Wk), సంజు శాంసన్, హార్దిక్ పాండ్యా, రవీంద్ర జడేజా, మరియు అక్షర్ పటేల్, యుజ్వేంద్ర చాహల్, కుల్దీప్ యాదవ్, జస్ప్రీత్ బుమ్రా, మహ్మద్ షమీ, మహ్మద్ సిరాజ్.
నేపాల్ ఆసియా కప్ జట్టు (అంచనా) :
రోహిత్ పాడెల్ (సి), కుశాల్ భుర్టెల్, ఆసిఫ్ షేక్, జ్ఞానేంద్ర మల్లా, కుశాల్ మల్లా, ఆరిఫ్ షేక్, సోంపాల్ కామి, దీపేంద్ర సింగ్ ఐరీ, గుల్షన్ ఝా, కరణ్ KC, సందీప్ లామిచానే, భీమ్ షార్కి, ప్రతిష్ జిసి, లలిత్ రాజ్‌బన్షి.
ఆసియా కప్ ఆఫ్ఘనిస్తాన్ (అంచనా) :
మహ్మద్ నబీ (సి), నజీబుల్లా జద్రాన్ (విసి), ఫరీద్ అహ్మద్, కైస్ అహ్మద్, ఫజల్హాక్ ఫరూఖీ, ఉస్మాన్ ఘని, రహ్మానుల్లా గుర్బాజ్ (డబ్ల్యుకె), రషీద్ ఖాన్, అజ్మతుల్లా ఒమర్జాయ్, దర్వీష్ రసూలీ, మహ్మద్ సలీబ్, నవీన్, నవీన్- రెహమాన్, ఇబ్రహీం జద్రాన్, హజ్రతులా జజాయ్
శ్రీలంక స్క్వాడ్ (అంచనా) :
దసున్ షనక (సి), పాతుమ్ నిస్సాంక, దిముత్ కరుణరత్నే, కుసల్ జనిత్ పెరీరా (WK), కుసల్ మెండిస్, చరిత్ అసలంక, సదీర సమరవిక్రమ, ధనంజయ డి సిల్వా, వనిందు హసరంగా, దునిత్ వెల్లలగే, మహేశ్ తీక్షణ, లహిరు తీక్షణ, లహిరు తీక్షణ.