ఒలింపిక్స్లో భారత మహిళా రెజ్లర్ వినేష్ ఫోగట్ అద్భుత ప్రదర్శన కనబరిచింది. క్వార్టర్ ఫైనల్ మ్యాచ్‌లో విజయం సాధించి సెమీ ఫైనల్స్లోకి దూసుకెళ్లింది. ఉక్రెయిన్ కు చెందిన ప్రొవోకేషన్‌ను 7-5తో ఓడించింది. దీంతో.. సెమీస్ లోకి ప్రవేశించింది. కాగా.. ఈరోజు రాత్రి 10:15 గంటలకు సెమీ ఫైనల్ మ్యాచ్ జరగనుంది. అంతకు ముందు ప్రీకార్వర్ ఫైనల్స్ లో గత ఒలింపిక్ గోల్డ్ మెడల్ విజేత, జపాన్ కు చెందిన యు సుసికీ పై 3 – 2 స్కోర్ తో ఓడించింది..
Advertisement
తాజా వార్తలు
Advertisement