భారత్‌లో కరోనా ఉద్ధృతిపై ప్రపంచ ఆరోగ్య సంస్థ చీఫ్ టెడ్రోస్ అధనామ్ తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. ఆదివారం ఒక్కరోజే దేశవ్యాప్తంగా 2,812 మంది మృతి చెందారు. కొత్తగా 3,52,991 పాజిటివ్ కేసులు వెలుగుచూశాయి. దీంతో భారత్‌లో పరిస్థితి ‘హృదయ విదారక స్థితిని కూడా మించి పోయిందని ఆయన అన్నారు. కొవిడ్‌ను సమర్థంగా ఎదుర్కొనేలా సంస్థ తరఫున అదనపు సిబ్బంది, పరికరాలను పంపుతున్నామని తెలిపారు.భారత్‌లో పరిస్థితిని అదుపులోకి తెచ్చేందుకు సాధ్యమైన సాయం చేస్తున్నామని టెడ్రోస్ తెలిపారు. ఆక్సిజన్ కాన్సంట్రేటర్లు, ప్రీఫ్యాబ్రికేటెడ్ మొబైల్ ఫీల్డ్ ఆసుపత్రులు, ఇతర ల్యాబ్ సరఫరాలను అందిస్తున్నట్లు వెల్లడించారు. 2,600 మంది అదనపు డబ్ల్యూహెచ్‌ఓ సిబ్బందిని భారత్‌కు పంపనున్నట్లు తెలిపారు.
భారత్‌లో పరిస్థితుల పై డబ్ల్యూహెచ్‌ఓ ఆవేదన
- Tags
- breaking news telugu
- corona
- corona bulitin
- corona bulletin
- corona cases
- COVAXIN
- first dose
- icmr
- immunity
- important news
- Important News This Week
- Important News Today
- india corona cases
- latest breaking news
- Latest Important News
- latest news telugu
- lockdown second wave
- Most Important News
- sanitizier
- second dose
- second vaccination
- second wave
- telugu breaking news
- Telugu Daily News
- telugu epapers
- Telugu Important News
- telugu latest news
- telugu news online
- Telugu News Updates
- telugu trending news
- Today News in Telugu
- Top News Stories
- Top News Stories Today
- Top News Today
- Top Stories
- Top Stories Today
- Trending Stories
- vaccination
- VACCINE
- viral news telugu
- wear mask
- who
- World Health Organisation
Next article
మరిన్ని వార్తలు
Advertisement
తాజా వార్తలు
Advertisement