అన్ని రంగాల్లో మహిళలు పోటీపడుతున్నారని హైదరాబాద్ నగర మేయర్ గద్వాల విజయలక్ష్మీ అన్నారు. సోమవారం ఆమె మీడియాతో మాట్లాడుతూ.. బీఆర్ఎస్లో మహిళా కార్యకర్తలకు గుర్తింపు ఇవ్వాలన్నారు. మహిళలు ఎన్ని అడ్డంకులు వచ్చినా ముందుకు వెళ్లాలన్నారు. హైదరాబాద్ మేయర్గా పనిచేయడం అంత సులువు కాదన్నారు. కుక్కల దాడిలో బాలుడు మృతి చెందిన ఘటనలో నాపై ఎన్నో విమర్శలు చేశారని గుర్తు చేశారు. నేనే బాలుడిని కరవమన్నట్టుగా ఆరోపణలు వచ్చాయన్నారు.
Advertisement
తాజా వార్తలు
Advertisement