ఉపాధి పేరుతో మహిళలను హైదరాబాద్కు తీసుకువచ్చిన ముఠాను పోలీసులు అరెస్ట్ చేసిన ఘటన హైదరాబాద్ నగరంలో చోటుచేసుకుంది. అంతర్జాతీయ మహిళల అక్రమ రవాణా చేసి.. వాళ్లతో వ్యభిచారం చేయిస్తోంది ఈ ముఠా. బంగ్లాదేశ్ కు చెందిన ఇద్దరు అమ్మాయిలను రాచకొండ పోలీసులు రిస్క్యూ చేశారు. ఉప్పల్ పోలీసులతో కలిసి యాంటీ హ్యూమన్ ట్రాఫిక్ యూనిట్ స్పెషల్ ఆపరేషన్ చేపట్టారు. ఏడుగురు నిర్వాహకులను అరెస్టు చేశారు. నిందితులు బంగ్లాదేశ్, జార్ఖండ్, రాజస్థాన్, మహారాష్ట్ర, తెలంగాణ ప్రాంతాలకు చెందినవారుగా గుర్తించారు. ముఠా చేతిలో చిక్కుకున్న ఇద్దరు విదేశీ యువతులను పోలీసులు రక్షించారు.
Advertisement
తాజా వార్తలు
Advertisement