Saturday, September 21, 2024

TG | కేటీఆర్కు మహిళా కమిషన్ నోటీసులు..

బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌కు తెలంగాణ మహిళా కమిషన్ నోటీసులు జారీ చేసింది. మహిళలపై కేటీఆర్ చేసిన వ్యాఖ్యలను సుమోటోగా స్వీకరించిన మహిళా కమిషన్… కేటీఆర్ వ్యాఖ్యలపై విచారణకు హాజరు కావాలని నోటీసులు జారీ చేసింది. ఆగస్టు 24న కమిషన్ ఎదుట హాజరుకావాలని నోటీసుల్లో సూచించింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement