Saturday, November 23, 2024

దీది ఆరోగ్యంపై హెల్త్ బులిటెన్ విడుదల

బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ఆరోగ్యంపై హెల్త్‌ బులెటిన్‌ విడుదలయ్యింది. ఛాతినొప్పితో పాటు శ్వాస తీసుకోవడంలో మమత ప్రస్తుతం ఇబ్బందులు పడుతున్నట్లు డాక్లర్లు తెలిపారు. ఆమెఎడమకాలుతో పాటు కుడిభుజం, మెడకు తీవ్ర గాయాలయ్యాయని పేర్కొన్నారు.

మరో 48 గంటలపాటు మమత వైద్యుల పర్యవేక్షణలో ఉండాలని మమతకు మరో రెండు నెలల విశ్రాంతి అవసరమని డాక్టర్లు చెప్పారు. మరోవైపు దాడికి నిరసనగా టీఎంసీ నేతలు రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనలు చేస్తున్నారు. మమతపై దాడి నేపథ్యంలో ఇవాళ ప్రకటించాల్సిన మేనిఫెస్టో వాయిదా పడింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement