మంత్రి బొత్స సత్యనారాయణ కుమారుడి వివాహ రిసెప్షన్ కార్యక్రమం విజయనగరం సీతం కాలేజ్ ప్రాంగణంలో జరిగింది. ఈ సందర్భంగా సందీప్ వెడ్డింగ్ రిసెప్షన్‌కు అన్ని పార్టీల నాయకులూ హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించారు.దీంతో ఈ ప్రాంగణాన నవ్వులు పువ్వులు వెల్లివిరిశాయి.ఎన్నడూ లేని విధంగా బొత్స ఈ వేడుకల్లో ఎంతో ఆనందంగా కనిపించారు.
అతిథులను ఆయన స్వాగతించిన తీరు అమోఘం అని పలువురు రాజకీయ నాయకులు కితాబిస్తున్నారు.కాగా వివాహాన్ని హైద్రాబాద్ లో నిర్వహించగా నాటి వేడుకలకు కేటీఆర్ హాజరై బొత్సను ఎంతగానో అభినందించారు.ఆంధ్రుల ప్రేమాదరాలను చూసి పొంగిపోయారు.
ఘనంగా మంత్రి బొత్స కుమారుడి వివాహ రిసెప్షన్ వేడుక
Advertisement
తాజా వార్తలు
Advertisement