(వరంగల్ ప్రభన్యూస్ ప్రతినిధి) : పీజీ వైద్య తొలివిడత ప్రవేశాలకు కాళోజీ నారాయణరావు ఆరోగ్య విశ్వవిద్యాలయం శనివారం రాత్రి నోటిఫికేషన్ విడుదల చేసింది.13 నుంచి 15వ తేది వరకు కన్వీనర్ కోటా సీట్ల భర్తికి వెబ్ కౌన్సిలింగ్ నిర్వహించనున్నారు. నిమ్స్ తో పాటు కాళోజీ యూనివర్సిటి పరిధిలోని అన్ని మెడికల్ కళాశాలల్లో ఈ నోటిఫికేషన్ ద్వారా కన్వీనర్ కోటా సీట్లను భర్తీ చేయనున్నట్లు యూనివర్సీటీ తెలిపింది.
వైద్య సీట్ల భర్తీకి 15 వరకు వెబ్ కౌన్సిలింగ్.. నోటిఫికేషన్ జారీ చేసిన కాళోజీ వర్సిటీ
Advertisement
తాజా వార్తలు
Advertisement