Monday, December 9, 2024

Chennai : ఇద్దరి ప్రాణాలు తీసిన కలుషిత నీరు.. మరో 20మంది ఆస్పత్రి పాలు

తమిళనాడు రాష్ట్రం చెన్నైలోని పల్లవరం, అలందూర్ శివారులో కలుషిత నీరు తాగి ఇద్దరు మృతిచెందగా, 20మందికి పైగా అస్వస్థతకు గురైన ఘటన చోటుచేసుకుంది. అస్వస్థతకు గురైన వారిలో 10మంది పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది.

అస్వస్థతకు గురైన వారిని ఆస్పత్రికి తరలించారు. చిన్నారులకు ప్రైవేట్ ఆస్పత్రుల్లో చికిత్స అందిస్తున్నారు. ఈ ఘటనపై అప్రమత్తమైన అధికారులు మెడికల్ క్యాంపులు ఏర్పాటు చేశారు.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement