Friday, October 18, 2024

Threat : రూ.5కోట్లు ఇస్తావా… చస్తావా… సల్మాన్ ఖాన్ కు వార్నింగ్

బాలీవుడ్ టాప్ స్టార్ సల్మాన్ ఖాన్ కు వాట్సప్ లో బెదిరింపులు ఎదురయ్యాయి. లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్ తో ఉన్న వైరానికి ముగింపు పలకాలంటే రూ.5 కోట్లు ఇవ్వాలంటూ ముంబయి ట్రాఫిక్ పోలీసుల వాట్సప్ నంబర్ కు సందేశం వచ్చింది.

ఒక వేళ ఆ మొత్తాన్ని సల్మాన్ చెల్లించకపోతే మాజీ ఎమ్మెల్యే సిద్ధిఖీ కంటే దారుణమైన పరిస్థితులు ఎదుర్కోవాల్సి ఉంటుందని వార్నింగ్ ఇచ్చారు. ఈ సందేశంపై పోలీసులు విచారణ చేస్తున్నారు.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement