Friday, November 22, 2024

Vinesh Phogat | తీర్పు వాయిదా.. కొనసాగుతున్న సస్పెన్స్

రెజ్లర్ వినేష్ ఫోగట్ పారిస్ ఒలింపిక్స్ నుండి తన అనర్హతను సవాలు కోర్ట్‌ ఆఫ్‌ ఆర్బిట్రేషన్‌ ఫర్‌ స్పోర్ట్స్‌ (సీఏఎస్)ని ఆశ్రయించింది. కాగా, ఈరోజు సీఏఎస్ తుది తీర్పు వెలువరించాల్సి ఉండగా.. తీర్పు మళ్లీ వాయిదా పడింది. ఆగస్ట్ 16కి వాయిదా వేస్తున్నట్లు సీఏఎస్ తెలిపింది. దీంతో వినీష్ కి పతకం వస్తుందా లేదా అన్న సస్పెన్స్ ఇంకా కొనసాగుతోంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement