ప్రత్యర్థులకు అవకాశం ఇవ్వొద్దనే వైఎస్ఆర్సీపీ గౌరవాధ్యక్షురాలి పదవికి విజయమ్మ రాజీనామా చేశారని ఏపీ ప్రభుత్వ ప్రధాన సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు. షర్మిలకు అండగా ఉండేందుకే రాజీనామా చేస్తున్నట్లు వైసీపీ ప్లీనరీ వేదికగా వైఎస్ విజయమ్మ ప్రకటించారు. అయితే ఆమె రాజీనామాపై సజ్జల స్పందించారు. ఆమెపై ఉన్న గౌరవం ఏమాత్రం తగ్గదన్నారు. రాజీనామాపై విజయమ్మ స్పష్టత ఇచ్చారన్నారు.
Advertisement
తాజా వార్తలు
Advertisement