Thursday, September 19, 2024

Pawan kalyanకు విజయతిలకం.. హారతి ఇచ్చి సాగనంపిన అన్నా లెజ్నెవా..

జనసేనాని పవన్ కల్యాణ్ పిఠాపురంలో వైసీపీ అభ్యర్థి వంగా గీతపై విజ‌యం సాధించారు. విజయోత్సాహంలో ఉన్న పవన్ కల్యాణ్ మంగ‌ళ‌వారం హైదరాబాద్ నుంచి మంగళగిరి బయల్దేరారు. ఈ క్రమంలో మంగళగిరి పయనమైన ఆయనకు భార్య అన్నా లెజ్నెవా విజయతిలకం దిద్దారు. హారతి ఇచ్చి సాగనంపారు. పక్కనే పవన్ తనయుడు అకీరా కూడా ఉన్నారు. దీనికి సంబంధించిన వీడియోను జనసేన పార్టీ సోషల్ మీడియాలో షేర్ చేసింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement