ఓ వైపు ఆగని పెట్రోల్ మంట, మరో వైపు గుది బండగా గ్యాస్ బండ. నిత్యావసర వస్తువులపై ఆగని ధర పెరుగుదల.. ఇవే కాకుండా ప్రస్తుతం కూరగాయల ధరలు సైతం కొండెక్కి కుర్చుని సామాన్యుని నడ్డి విరుస్తున్నాయి.. పెరుగుతున్న ధరలతో కూరగాయలు కొనాలంటే కన్నీళ్ళు వచ్చే పరిస్థితి ఏర్పడింది..అకాల వర్షాల కారనంగా పంట దిగుబడి తగ్గి, పంట ఉత్పత్తి తగ్గిపోవడంతో కురగాయల రేట్లు ఆకాశాన్ని తాకుతున్నాయి.. కేవలం 5 నుండి పదిహేను రోజుల వ్యవధిలో కూరగాయ ధరలు రెట్టింపుకు చేరాయి..ఇంకా ఉల్లి, మిరప కొనుగోలు చేయాలంటే మరీ కష్టంగా మారింది సామాన్యుల పరిస్థితి.
Advertisement
తాజా వార్తలు
Advertisement