Friday, November 22, 2024

స్కైబ్యాగ్స్‌ ట్రావెల్‌ గేర్స్‌తో ఆకర్షణీయంగా ఎయిర్‌పోర్ట్ లుక్​లో వరుణ్‌ ధావన్‌..

హైదరాబాద్‌, (ప్రభ న్యూస్‌) : వరుణ్‌ ధావన్‌ తన స్టైలిష్‌ స్కైబ్యాగ్స్‌ ట్రావెల్‌ గేర్స్‌తో ఆకర్షణీయంగా ఎయిర్‌పోర్ట్‌ లుక్‌లో కనిపిస్తారు. స్కైబ్యాగ్స్‌ నూతన 2022 ట్రావెల్‌ బ్యాగ్స్‌ సమ్మర్‌ కలెక్షన్‌ ఈ ట్రెండ్‌ కాప్చర్‌ చేసేందుకు సర్వం సిద్ధం చేసుకుంది. బోల్డ్‌, కలర్‌ఫుల్‌, వైవిధ్యభరిత ఆకర్షణీయ ప్రింట్స్‌తో అది ఆకర్షించే స్థాయిని అధికం చేసింది.

తన తాజా క్యాంపెయిన్‌ చేజ్‌ ది వరల్డ్‌ లో ఇది ఈ నూతన కలె క్షన్‌ను ప్రదర్శించింది. జెడ్‌ ప్రయాణికుల ఆకాంక్షలను దృష్టిలో ఉంచుకొని ఈ క్యాంపెయిన్‌ ఫ్యాషన్‌ ఫార్వర్డ్‌ బ్యాగ్స్‌ను వాటి బోల్డ్‌, కలర్‌ ఫుల్‌, మాగ్జిమలిస్ట్‌ డిజైన్లల అందిస్తోంది. నేటి యువత కోరుకునే వినోదం, ఫ్యాషన్లను సరైన విధంగా కాప్చర్‌ చేస్తూ వరుణ్‌ ధావన్‌ దర్శనమిస్తాడు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

Advertisement

తాజా వార్తలు

Advertisement