ఆంధ్రప్రభ స్మార్ట్ ప్రతినిధి – న్యూఢిల్లీ – రాజ్యసభలో తగ్గిన ఎన్డీయే సంఖ్యాబలం తగ్గింది. మెజారిటీ మార్క్ 113 కంటే ఎన్డీయేకు 12 సీట్లు తక్కువ అయ్యాయి. ప్రస్తుత సంఖ్యా బలం 101గా ఉంది. ఇటీవలే నలుగురు నామినేటెడ్ సభ్యుల పదవీకాలం ముగియడంతో ఎన్డీయేకు సీట్లు తగ్గాయి. మరోవైపు ఇటీవల తెలంగాణలో బీఆర్ఎస్ పార్టీ రాజ్యసభ సభ్యత్వానికి కేశవరావు రాజీనామా చేసిన సంగతి తెలిసిందే. కాగా తెలంగాణలో ఆయన రాజీనామాతో కాంగ్రెస్ కు రాజ్యసభలో మరో సీటు కైవసం కానుంది..
- Advertisement -