Tuesday, November 26, 2024

నిరుపేద అమ్మాయిల వివాహానికి ఉప్పల ఫౌండేషన్ అండ

నిరుపేద ఆర్యవైశ్య , విశ్వకర్మ కుటుంబాల పేద అమ్మాయిలకు ఉప్పల ఫౌండేషన్ అండగా ఉంటోంది. ఉప్పల ఫౌండేషన్ ఆధ్వర్యంలో నిజామాబాద్ జిల్లాకు చెందిన ఆర్యవైశ్య కులానికి చెందిన విశాల తండ్రి లేని కూతురు వాణి, నాగోల్ బండ్లగూడలో నివాసముంటున్న అనురాధ కృష్ణమాచారీ ల కూతురు అనూష వివాహం సందర్భంగా రాష్ట్ర పర్యాటక అభివృద్ధి సంస్థ చైర్మన్ ఉప్పల శ్రీనివాస్ గుప్తా తన కార్యాలయంలో వారి కుటుంబానికి పుస్తెమట్టెలు, చీర, గాజులు అందజేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement