Tuesday, November 19, 2024

UP: ఆయ‌న స్పెషాలిటీ డాక్ట‌ర్… గుండెకు హ‌నుమాన్ చాలీసాతో వైద్యం

ఉత్తర్​ ప్రదేశ్ కాన్పూర్​లోని ఓ ప్రభుత్వ ఆస్పత్రి వైద్యుడు రోగులకు వినూత్నంగా చికిత్స అందిస్తున్నారు. గుండె సంబంధిత రోగాలకు చికిత్స చేసే వైద్యుడు నీరజ్ రామాయణం, హనుమాన్ చాలీసా లాంటి పుస్తకాలతో గుండె వైద్యం చేస్తున్నారు.

ఓ వైపు మందులతో రోగులకు చికిత్స అందిస్తూనే, మరోవైపు ఇలాంటి మత గ్రంథాల సాయాన్ని తీసుకుంటున్నామని చెప్పారు నీరజ్. వీటని చదవడం వల్ల వారికి ఏకాగ్రత కుదిరి.. ఒత్తిడి తగ్గుతోందని మనసు ప్రశాంతంగా ఉంటుందని వివరించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement