Saturday, January 4, 2025

UGC NET 2024 పరీక్ష అడ్మిట్ కార్డు విడుదల..

యూజీసీ – నెట్ డిసెంబర్ 2024 పరీక్షకు సంబంధించిన అడ్మిట్ కార్డ్‌లు విడుదల అయ్యాయి. హాల్ టిక్కెట్లను యూజీసీ నెట్ అధికారిక వెబ్‌సైట్ (ugcnet.nta.ac.in) నుంచి డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. పరీక్ష జనవరి 3న ప్రారంభమై జనవరి 16, 2025న ముగుస్తుంది.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement