బాలుడిపై ఇద్దరు మైనర్లు లైంగిక దాడికి పాల్పడిన ఘటన గుంటూరు జిల్లా పెదకాకానిలో చోటుచేసుకుంది. ఎవరికైనా చెబితే చంపుతామంటూ బాలుడిని బెదిరించారు. విషయం తెలుసుకున్న బాలుడి తండ్రి పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు పోలీసులు ఇద్దరిని అరెస్ట్ చేసి కేసు నమోదు చేశారు.
Advertisement
తాజా వార్తలు
Advertisement