అండమాన్ నికోబార్ దీవుల్లో భూకంపం సంభవించింది. మంగళవారం ఉదయం 6.27 గంటల సమయంలో సంభవించింది. రిక్టర్ స్కేల్‌పై 4.3 తీవ్రత నమోదైంది. 4.6 తీవ్రతతో ఉదయం 7.21 గంటల సమయంలో మరోసారి భూకంపం సంభవించింది. ఈ మేరకు నేషనల్ సెంటర్ ఫర్ సిస్మోలజీ వెల్లడించింది. అయితే, భూకంపంతో నష్టానికి సంబంధించి ఎలాంటి నివేదికలు అందలేదని తెలిపింది.
Advertisement
తాజా వార్తలు
Advertisement