స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని కర్ణాటకలోని గోకర్ణ శివాలయంలో మూడు రంగుల జెండా రెపరెపలాడింది. ఇవ్వాలా (మంగళవారం) శివాలయంలోని ధ్వజ స్తంభం వద్ద ఆలయ అధికారులు, సిబ్బంది ఆగస్టు 15ను పురస్కరించుకొని జెండా ఎగరేసి .. జాతీయ గీతాలాపనతో వందనం చేశారు.. ఆలయ పురవీధుల్లో బైకుల ర్యాలీతో యువకులు సందడి చేశారు.
Advertisement
తాజా వార్తలు
Advertisement