తెలంగాణ హైకోర్టు చీఫ్ జస్టిస్ ఉజ్జల్ భుయాన్ సుప్రీంకోర్టు జడ్జిగా వెళ్లనున్నారు. అదేవిధంగా కేరళ హైకోర్టు చీఫ్ జస్టిస్ వెంకటనారాయణ భట్టిని కూడా సుప్రీం కోర్టు జడ్జిగా నియమించారు. కొలీజయం సిఫారసుల మేరకు ఈ నియామకం జరిగినట్టు తెలుస్తోంది. ఇక.. తెలంగాణ, కేరళ హైకోర్టులకు ఎవరిని నియమిస్తారనే విషయం ఇంకా తెలియరాలేదు.
Big Breaking | తెలంగాణ, కేరళ హైకోర్టుల చీఫ్ జస్టిస్‌ల బదిలీ.. సుప్రీంకోర్టు జడ్జిలుగా నియామకం
Advertisement
తాజా వార్తలు
Advertisement