ఆంధ్రప్రభ, హైదరాబాద్ : రాష్ట్రంలోని మున్సిఫ్ మెజిస్ట్రేట్ కోర్టుల్లో పని చేస్తున్న 66 మంది జూనియర్ సివిల్ జడ్జీలను బదలీ చేస్తూ రాష్ట్ర హైకోర్టు నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు హైకోర్టు రిజిస్ట్రార్ జనరల్ ఉత్తర్వులు జారీ చేశారు. ఇబ్రహీంపట్నం ప్రిన్సిపల్ సివిల్ జడ్జ్ కమ్ 15 వ అదనపు మెట్రోపాలిటన్ మెజిస్ట్రేట్‌గా యశ్వంత్ సింగ్, చౌటుప్పల్ జూనియర్ సివిల్ జడ్జిగా తాడూరు మహతీ వైష్ణవ్, హైదరాబాద్ మొబైల్ కోర్టు (ఎంవీ యాక్ట్) , 4 వ మెట్రోపాలిటన్ మెజిస్ట్రేట్‌గా సుమన్ గ్రేవల్, సికింద్రాబాద్ సిటీ సివిల్ కోర్టు 9 వ అసిస్టెంట్ జడ్జిగా హిమబిందు గొల్ల, కరీంనగర్ ప్రిన్సిపల్ జూనియర్ సివిల్ జడ్జిగా షరీనా మహ్మద్, జగిత్యాల ప్రిన్సిపల్ జూనియర్ సివిల్ జడ్జిగా శ్రీనిజా కోహిర్కర్, మహబూబ్‌నగర్ 3 వ అదనపు జూనియర్ సివిల్ జడ్జిగా నీహారికా జూట్టూర్, కామారెడ్డి ప్రన్సిపల్ జూనియర్ సివిల్ జడ్జిగా తిరుచునాపల్లి ఎస్పీ భార్గవి, నారాయణఖేడ్ జూనియర్ సివిల్ జడ్జిగా శ్రీధర్ మంధాని, మహబూబాబాద్ ప్రిన్సిపల్ జూనియర్ సివిల్ జడ్జిగా మౌనికా పొన్నపల్లి బదలీ అయ్యారు.
హన్మకొండ 1 వ అదనపు జూనియర్ సివిల్ జడ్జి (జువెనైల్ కోర్టు) గా నెరెల్ల వెంకటహైమా పూజిత, హన్మకొండ ప్రిన్సిపల్ జూనియర్ సివిల్ జడ్జిగా శాంతి సోని నూతక్కి, షాద్‌నగర్ 1 వ అదనపు జూనియర్ సివిల్ జడ్జిగా ధీరజ్ కుమార్, హన్మకొండ 1 వ అదనపు జూనియర్ సివిల్ జడ్జిగా శ్రావణ స్వాతి చింతాడ, ఖమ్మం 1వ అదనపు జూనియర్ సివిల్ జడ్జి (జువెనైల్ కోర్టు) దీపా కాసరగడ్డ, బెల్లంపల్లి జూనియర్ సివిల్ జడ్జిగా ముఖే, జనమంచి, రాజేంద్రనగర్ ప్రన్సిపల్ జూనియర్ సివిల్ జడ్జిగా నీలిమా ముద్దసాని, నల్గొండ ప్రిన్సిపల్ జూనియర్ సివిల్ జడ్జి (జువెనైల్ కోర్టు) శిరీష కట్కోజ్వల, హైదరాబాద్ 3 న మెట్రోపాలిటన్ మెజిస్ట్రేట్ కోర్టు (మొబైల్ కోర్టు ఎంవీ యాక్ట్) గాయత్రి వేముగడ్డ, ఆమన్‌గల్ జూనియర్ సివిల్ జడ్జిగా స్వరూపా కాటం బదలీ అయ్యారు.
హన్మకొండ 3 వ అదనపు జూనియర్ సివిల్ జడ్డిగా ప్రియాంక సిరిసిల్ల, ఎల్లెందు ప్రిన్సిపల్ జూనియర్ సివిల్ జడ్జిగా కీర్తిచంద్రికా రెడ్డి దేవరపల్లి, మంచిర్యాల ప్రిన్సిపల్ జూనియర్ సివిల్ జడ్జిగా అజయ్ ఉల్లం,,కల్వకుర్తి జూనియర్ సివిల్ జడ్జిగా కావ్య జడా, ఖమ్మం 3 వ అదనపు జూనియర్ సివిల్ జడ్జిగా మాధవి వినుకొండ, కోదాడ 1 వ అదనపు జూనియర్ సివిల్ జడ్జిగా భవ్యకోవి, మహేశ్వరం జూనియర్ సివిల్ జడ్జిగా అపర్ణా మల్లాది, నకిరేకల్ జూనియర్ సివిల్ జడ్జిగా రాచర్ల శాలినీ, కూకట్పల్లి 1వ అదనపు జూనియర్ సివిల్ జడ్జిగా గిరిజా తిరందాసు, నల్గొండ ఫస్ట్ క్లాస్ స్పెషల్ జ్యుడీషియల్ మెజిస్ట్రేట్‌గా సౌందర్య కూషనపల్లి బదలీ అయ్యారు.
గోదావరిఖని 2వ అదనపు జూనియర్ సివిల్ జడ్జిగా వెంకటేష్ దుర్వ, జనగాం ప్రిన్సిపల్ జూనియర్ సివిల్ జడ్జిగా ఈ సుచరిత, హైదరాబాద్‌లోని 9 వ అసిస్టెంట్ జడ్జి , సిటీ సివిల్ కోర్టుగా ఫర్హీన్ కౌసర్, ఖమ్మం ప్రిన్సిపల్ జూనియర్ సివిల్ జడ్జిగా పెనుమాల గోపికా నాగ శ్రావ్య, తొర్రూరు జూనియర్ సివిల్ జడ్జిగా సరితా మట్టా, సంగారెడ్డి ప్రత్యేక జ్యుడీషియల్ ఫస్ట్ క్లాస్ మెజిస్ట్రేట్‌గా అనితాదామోదర్ రాపోలు, తుంగతుర్తి జూనియర్ సివిల్ జడ్జిగా ఆరిఫ్ షేక్, కూకట్ పల్లి ప్రిన్సిపల్ సివిల్ జడ్జిగా ప్రుద్వీరాజ్, రంగారెడ్డి స్పెషల్ జ్యుడీషియల్ మెజిస్ట్రేట్ (ఎక్సైజ్ ) గా ఎన్ మంజుల, మహబూబ్‌నగర్ స్పెషల్ జ్యుడీషియల్ మెజిస్ట్రేట్ (మొబైల్ ) గా ఖుష్బూ ఉపాధ్యాయ నియమితులయ్యారు.
మహబూబ్‌నగర్ 4 వ అదనపు జూనియర్ సివిల్ జడ్జిగా కె గోపికృష్ణ , కూకట్ పల్లి 3వ అదనపు జూనియర్ సివిల్ జడ్జిగా ప్రతీక్ సిహాగ్, ఎల్బీ నగర్ ప్రిన్సిపల్ జూనియర్ సివిల్ జడ్జిగా కె సౌజన్య, సికింద్రాబాద్ ప్రిన్సిపల్ రెంట్ కంట్రోలర్ ,సిటీ స్మాల్ కాజస్ కోర్ట్ జడ్జిగా నర్రెగూడెం శాస్వత, రంగారెడ్డి జూనియర్ సివిల్ జడ్జిగా సల్మా ఫాతిమా, హయత్ నగర్ అదనపు జూనియర్ సివిల్ జడ్జిగా వి సంకేత్ మిత్రా, చేవెళ్ల జూనియర్ సివిల్ జడ్జిగా పీబీ కిరణ్‌కుమార్, మహబూబ్‌నగర్ స్పెషల్ జ్యుడీషియల్ ఫస్ట్ క్లాస్ మెజిస్ట్రేట్‌గా (ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ ) గా వడ్డి హరికుమార్, రంగారెడ్డి నాల్గవ అదనపు జూనియర్ సివిల్ జడ్జిగా ఎం భాస్కర్, సిరిసిల్ల ప్రిన్సిపల్ జూనియర్ సివిల్ జడ్జిగా హిమబిందు ముదావత్ బదలీ అయ్యారు.
మల్కాజిగిరి 3 వ అదనపు జూనియర్ సివిల్ జడ్జిగా చిరాగ్ మెహతా, సిద్దిపేట జూనియర్ సివిల్ జడ్జిగా పి చందన, హుజూర్నగర్ జూనియర్ సివిల్ జడ్జిగా మారుతి ప్రసాద్, కొడంగల్ జూనియర్ సివిల్ జడ్జిగా బానోత్ సాయిరాం, తాండూరు జూనియర్ సివిల్ జడ్జిగా ఎస్ శివలీల, మేడ్చల్ ప్రిన్సిపల్ జూనియర్ సివిల్ జడ్జిగా పి దేవీ మానస, కోరుట్ల జూనియర్ సివిల్ జడ్జిగా అరుణ్‌కుమార్ నారం, కొత్తగూడెం 1వ అదనపు జూనియర్ సివిల్ జడ్జిగా ఆరంరాజు సుచరిత, భైంసా జూనియర్ సివిల్ జడ్జిగా దేవేంద్ర బాబు .డి, హైదరాబాద్‌లోని సిటీ సివిల్ కోర్టు 6 వ సహాయ జడ్జిగా అనామిక బదలీ అయ్యారు. కూకట్పల్లి 6 వ అదనపు జూనియర్ సివిల్ జడ్జిగా ఆర్కే వెంకటరమణ సుహా స్, వేములవాడ జూనియర్ సివిల్ జడ్జిగా జ్యోత్రమయి కాకుమాని, గద్వాల 1 వ అదనపు జూనియర్ సివిల్ జడ్జిగా ధరావత్ ఉదయ్ నాయక్, నాగర్ కర్నూలు 1 వ అదనపు జూనియర్ సివిల్ జడ్జిగా అరవ ప్రవీణ్, రాజేంద్రనగర్ 2 వ అదనపు జూనియర్ సివిల్ జడ్జిగా అంకిత్ సర్వా, నిజామాబాద్ ప్రిన్సిపల్ జూనియర్ సివిల్ జడ్జిగా రుబీనా ఫాతిమా నియమితులయ్యారు.