Friday, October 18, 2024

TG | 19 మంది ఇన్‌స్పెక్టర్ల బదిలీ… ఉత్తర్వులు జారీ

ఎన్నికల కోడ్ ముగియడంతో పోలీసు శాఖలో బదిలీల ప్రక్రియ మొదలైంది. మల్టీ జోన్ 1లో ప‌రిధిలో పనిచేస్తున్న 19 మంది ఇన్‌స్పెక్టర్లను బదిలీ చేస్తూ ఇన్‌స్పెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ ఎ.వి.రంగనాథ్ శనివారం ఉత్తర్వులు జారీ చేశారు. గత వారం ఐపీఎస్ అధికారుల బదిలీ అనివార్యమైంది. మల్టీ జోన్ పరిధిలో మరో రెండు మూడు రోజుల్లో మరిన్ని బదిలీలు జరిగే అవకాశాలు ఉన్నాయి.

Advertisement

తాజా వార్తలు

Advertisement