భారత మాజీ క్రికెటర్ మహ్మద్ అజారుద్దీన్ తండ్రి అజీజుద్దీన్ ఇవ్వాల (మంగళవారం) చనిపోయారు. ఊపిరితిత్తుల సమస్యతో చాలాకాలంగా బాధపడుతున్న ఆయన హాస్పిటల్లో చికిత్స తీసుకుంటున్నారు. కాగా, ఇవ్వాల ఆరోగ్యం విషమించడంతో ఆస్పత్రిలోనే కన్నుమూసినట్టు తెలుస్తోంది.
Advertisement
తాజా వార్తలు
Advertisement