Thursday, October 17, 2024

టీపీసీసీ జంబో టీమ్ రెడీ.. 84 మంది ప్రధాన కార్యదర్శులు, 24 మంది ఉపాధ్యక్షులు

న్యూఢిల్లీ, ఆంధ్రప్రభ: రేవంత్ రెడ్డికి కొత్త సైన్యం సిద్ధమైంది. తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ కొత్త కార్యవర్గాన్ని ఆ పార్టీ జాతీయ నాయకత్వం ప్రకటించింది. ఏకంగా 84 మంది ప్రధాన కార్యదర్శులు, 24 మంది ఉపాధ్యక్షులతో జంబో టీమ్‌ను ఏఐసీసీ సిద్ధం చేసింది. ఉదయ్‌పూర్ డిక్లరేషన్‌కు అనుగుణంగా యువతకు, మహిళలకు తగిన ప్రాతినిథ్యం కల్పించడంతో పాటు 18 మంది సీనియర్లతో ‘పొలిటికల్ అఫైర్స్ కమిటీ (పీఏసీ)’, మరో 40 మందితో ‘ఎగ్జిక్యూటివ్ కమిటీ’ని కూడా అధిష్టానం ప్రకటించింది. అలాగే 26 జిల్లాలకు డీసీసీ అధ్యక్షులను కూడా ఏఐసీసీ నియమించింది. అయితే కమిటీలో పార్టీ సీనియర్ నేత, భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డికి మాత్రం చోటు దక్కలేదు. పార్టీ వ్యతిరేక కార్యాకలాపాలకు పాల్పడుతున్నారని ఆరోపిస్తూ ఆయనకు ఏఐసీసీ షోకాజ్ నోటీసులు పంపించిన విషయం తెలిసిందే. రేవంత్ రెడ్డిపై బహిరంగ విమర్శలు చేస్తున్న కోమటిరెడ్డి వెంకటరెడ్డిని పార్టీ అధిష్టానం పక్కనపెట్టింది.

పొలిటికల్ అఫైర్స్ కమిటీ (పీఏసీ)

01. బి. మాణిక్యం టాగోర్ – ఛైర్మన్
02. ఎ. రేవంత్ రెడ్డి
03. మల్లు భట్టి విక్రమార్క
04. వి. హనుమంత రావు
05. పొన్నాల లక్ష్మయ్య
06. ఎన్. ఉత్తమ్ కుమార్ రెడ్డి
07. కే. జానారెడ్డి
08. టి. జీవన్ రెడ్డి
09. డా. జే. గీతారెడ్డి
10. మహ్మద్ అలీ షబ్బీర్
11. దామోదర్ సి. రాజనరసింహ
12. రేణుక చౌదరి
13. పి. బలరాం నాయక్
14. మధు యాష్కి గౌడ్
15. చిన్నా రెడ్డి
16. శ్రీధర్ బాబు
17. వంశీచంద్ రెడ్డి
18. సంపత్ కుమార్

ప్రత్యేక ఆహ్వానితులుగా టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్లు

- Advertisement -

01. మహ్మద్ అజ్హారుద్దీన్
02. అంజన్ కుమార్ యాదవ్
03. జగ్గారెడ్డి
04. మహేశ్ కుమార్ గౌడ్


టీపీసీసీ ఉపాధ్యక్షులు

01. పద్మావతి రెడ్డి
02. బి. శోభ భాస్కర్
03. కొండ్రు పుష్పలీల
04. నేరళ్ల శారద గౌడ్
05. సీహెచ్. విజయ రమణారావు
06. చామల కిరణ్ రెడ్డి
07. చెరుకు సుధాకర్ గౌడ్
08. దొమ్మటి సాంబయ్య
09. డా. శ్రవణ్ కుమార్ రెడ్డి
10. ఎర్ర శేఖర్
11. జి. వినోద్
12. గాలి అనిల్ కుమార్
13. హర్కార వేణుగోపాల్ రావు
14. ఎస్. జగదీశ్వర్ రావు
15. మదన్ మోహన్ రావు
16. మల్‌రెడ్డి రంగారెడ్డి
17. ఎంఆర్జీ వినోద్ రెడ్డి
18. ఒబేదుల్లా కొత్వాల్
19. పోట్ల నాగేశ్వర రావు
20. రాములు నాయక్
21. సంజీవ రెడ్డి
22. సిర్సిల్ల రాజయ్య
23. టి. వజ్రేశ్ యాదవ్
24. తాహేర్ బిన్ రమ్దానీ

టీపీసీసీ ప్రధాన కార్యదర్శులు

01. ఎ. మధుసూధన్ రెడ్డి
02. అద్దంకి దయాకర్
03. బి. కైలాష్ కుమార్
04. బి. సుభాష్ రెడ్డి
05. భానుప్రకాశ్ రెడ్డి
06. బీర్ల ఐలయ్య
07. భూపతిగాళ్ల మహిపాల్
08. బొల్లు కిషన్
09. సీహెచ్ బాలరాజు
10. చలమల కృష్ణారెడ్డి
11. చల్లా నరసింహా రెడ్డి
12. చరణ్ కౌశిక్ యాదవ్
13. చారుకొండ వెంకటేశ్
14. చేర్యాల అంజనేయులు
15. చిలుక మధుసూదన్ రెడ్డి
16. చిలుక విజయ్ కుమార్
17. చిట్ల సత్యనారాయణ
18. ధారాసింగ్ తాండూరు
19. డా. సుధాకర్ యాదవ్
20. దుర్గం భాస్కర్
21. ఈ. కొమురయ్య
22. ఎడవల్లి కృష్ణ
23. ఫక్రుద్దీన్
24. ఫిరోజ్ ఖాన్
25. గడుగు గంగాధర్
26. గణేశ్వర్ ముదిరాజ్
27. గోమాస శ్రీనివాస్
28. గౌరీ శంకర్
29. జానంపల్లి అనిరుధ్ రెడ్డి
30. జెరిపేటి జైపాల్ (శేరిలింగంపల్లి)
31. కే. నాగేశ్వర్ రెడ్డి
32. కైలాశ్ నేత
33. కాటం ప్రదీప్ కుమార్ గౌడ్
34. కొండేటి మల్లయ్య
35. కోటంరెడ్డి వినయ్ రెడ్డి
36. కోటూరి మానవతా రాయ్
37. కుందూరు రఘువీరారెడ్డి
38. ఎం. నగేశ్ ముదిరాజ్
39. ఎం. వేణు గౌడ్
40. ఎంఏ ఫహీం (సంగారెడ్డి)
41. మొగల్‌గుండ్ల జైపాల్ రెడ్డి
42. మహ్మద్ అబ్దుల్ ఫహీం
43. ఎన్. బాలు నాయక్
44. నర్సారెడ్డి భూపతి రెడ్డి
45. నూతి సత్యనారాయణ
46. పి. హరికృష్ణ
47. పి. ప్రమోద్ కుమార్
48. పి. రఘువీర్ రెడ్డి
49. పటేల్ రమేశ్ రెడ్డి
50. పిన్నింటి రఘునాథ్ రెడ్డి
51. ప్రేమ్ లాల్
52. ఆర్. లక్ష్మణ్ యాదవ్
53. రాజిరెడ్డి (నర్సాపూర్)
54. రాంగోపాల్ రెడ్డి
55. రంగినేని అభిలాష్ రావు
56. రంగు బాలలక్ష్మి గౌడ్
57. రాపోలు జైప్రకాశ్
58. ఎస్.ఏ. వినోద్ కుమార్
59. సంజీవ ముదిరాజ్ (మహబూబ్‌నగర్)
60. సత్తు మల్లేశ్
61. సొంటిరెడ్డి పున్నారెడ్డి
62. శ్రీనివాస్ చెకోలేకర్
63. తాటి వెంకటేశ్వర్లు
64. వల్లె నారాయణ రెడ్డి
65. వేద్మ బొజ్జు
66. వెన్నం శ్రీకాంత్ రెడ్డి
67. వేర్లపల్లి శంకర్ (షాద్‌నగర్)
68. జహీర్ లలాని
69. భీమగాని సౌజన్య గౌడ్
70. లకావత్ ధన్వంతి
71. ఎరబెల్లి స్వర్ణ
72. గండ్ర సుజాత
73. గోగుల సరిత వెంకటేశ్
74. జువాడి ఇంద్రారావు
75. కందాడి జ్యోత్స్న శివారెడ్డి
76. కోట నీలిమ
77. మందుముళ్ల రంజిత రెడ్డి
78. మార్సుకోల సరస్వతి
79. పి. విజయ రెడ్డి
80. పారిజాత నరసింహారెడ్డి
81. రవళి రెడ్డి కూచన
82. శశికళ యాదవ్
83. సింగారపు ఇందిర
84. ఉజ్మ షకీర్

ప్రదేశ్ ఎగ్జిక్యూటివ్ కమిటీ

01. ఎ. రేవంత్ రెడ్డి – ఛైర్మన్
02. మల్లు భట్టి విక్రమార్క
03. వి. హనుమంత రావు
04. పొన్నాల లక్ష్మయ్య
05. ఎన్. ఉత్తమ్ కుమార్ రెడ్డి
06. కే. జానారెడ్డి
07. టి. జీవన్ రెడ్డి
08. డా. జే. గీతారెడ్డి
09. మహమ్మద్ అలీ షబ్బీర్
10. దామోదర్ సి. రాజనరసింహ
11. రేణుక చౌదరి
12. పి. బలరాం నాయక్
13. మధు యాష్కి గౌడ్
14. శ్రీధర్ బాబు
15. డా. జి. చిన్నారెడ్డి
16. చల్లా వంశీచంద్ రెడ్డి
17. ఎస్.ఏ. సంపత్ కుమార్
18. పొద్దుటూరి సుదర్శన్ రెడ్డి
19. ఆర్. దామోదర్ రెడ్డి
20. సంభాని చంద్రశేఖర్
21. డా. నాగం జనార్థన్ రెడ్డి
22. గడ్డం ప్రసాద్ కుమార్
23. సి. రామచంద్ర రెడ్డి
24. కొండా సురేఖ
25. జి. వినోద్
26. మహ్మద్ అజ్హారుద్దీన్
27. ఎం. అంజన్ కుమార్ యాదవ్
28. టి. జగ్గారెడ్డి
29. బి. మహేశ్ కుమార్ గౌడ్
30. డి. సీతక్క
31. పొడెం వీరయ్య
32. అల్లేటి మహేశ్వర్ రెడ్డి
33. ప్రేమ్ సాగర్ రావు
34. పొన్నం ప్రభాకర్
35. జెట్టి కుసుమ్ కుమార్
36. కోదండ రెడ్డి
37. ఎరవర్తి అనిల్ కుమార్
38. వేం నరేందర్ రెడ్డి
39. మల్లు రవి
40. సయ్యద్ అజ్మతుల్లా హుస్సేని

డీసీసీ అధ్యక్షులు

01. సాజిద్ ఖాన్ (ఆదిలాబాద్)
02. పొడెం వీరయ్య (భద్రాద్రి కొత్తగూడెం)
03. ఎన్. రాజేందర్ రెడ్డి (హన్మకొండ)
04. వలీవుల్లా సమీర్ (హైదరాబాద్)
05. ఎ. లక్ష్మణ్ కుమార్ (జగిత్యాల)
06. పటేల్ ప్రభాకర్ రెడ్డి (జోగులాంబ గద్వాల్)
07. కైలాశ్ శ్రీనివాస రావు (కామారెడ్డి)
08. డా. కే. సత్యనారాయణ (కరీంనగర్)
09. డా. సి. రోహిణ్ రెడ్డి (ఖైరతాబాద్)
10. జే. భరత్ చంద్రారెడ్డి (మహబూబాబాద్)
11. జి. మధుసూదన్ రెడ్డి (మహబూబ్‌నగర్)
12. కే. సురేఖ (మంచిర్యాల)
13. టి. తిరుపతి రెడ్డి (మెదక్)
14. నందికంటి శ్రీధర్ (మేడ్చల్-మల్కాజిగిరి)
15. ఎన్. కుమారస్వామి (ములుగు)
16. డా. సి. వంశీకృష్ణ నాగర్ (కర్నూల్)
17. టి. శంకర్ నాయక్ (నల్గొండ)
18. శ్రీహరి ముదిరాజ్ (నారాయణ్‌పేట్)
19. ప్రభాకర్ రెడ్డి (నిర్మల్)
20. మానాల మోహన్ రెడ్డి (నిజామాబాద్)
21. ఎంఎస్ రాజ్ ఠాకూర్ (పెద్దపల్లి)
22. ఆది శ్రీనివాస్ (రాజన్న సిరిసిల్ల)
23. టి. నర్సారెడ్డి (సిద్దిపేట)
24. టి. రామ్మోహన్ రెడ్డి (వికారాబాద్)
25. ఎం. రాజేందర్ ప్రసాద్ యాదవ్ (వనపర్తి)
26. కే. అనిల్ కుమార్ రెడ్డి (యాదాద్రి భువనగిరి)

Advertisement

తాజా వార్తలు

Advertisement