Wednesday, October 23, 2024

నేటి కాలచక్రం

బుధవారం (23-10-2024)
సంవత్సరం :
శ్రీ క్రోధి నామ సంవత్సరం
మాసం : ఆశ్విజమాసం, బహుళ పక్షం
శరధృతువు, దక్షిణాయణం–
తిధి : సప్తమి తె 5.18
నక్షత్రం : ఆరుద్ర ఉదయం 10.49
వర్జ్యం : రాత్రి 10.54-12.31
దుర్ముహుర్తం : ఉదయం 11.48- 12.36
అమృతకాలం : లేవు
రాహుకాలం : మధ్నాహ్నం 12.00 నుండి 1.30 వరకు
యమగండకాలం : ఉదయం 07.30 నుండి 09.00 వరకు
సూర్యోదయం : ఉదయం 6.11
సూర్యాస్తమయం : సాయంత్రం 5.50
– శ్రీమాన్‌ శ్రీమత్తిరుమల గుదిమెళ యతీంద్ర ప్రవణాచార్య సిద్ధాంతి


Advertisement

తాజా వార్తలు

Advertisement