Tuesday, November 26, 2024

Today Gold Price : నేటి బంగారం, వెండి ధ‌ర‌లు ఇలా..

హైదరాబాద్‌లో 22 క్యారెట్లకు చెందిన 10 గ్రాముల బంగారం ధర రూ.48 వేల 600 వద్ద ఉంది. 19న మాత్రం రూ.150 మేర ధర తగ్గింది. ఇక 24 క్యారెట్లకు చెందిన తులం బంగారం ధర హైదరాబాద్‌లో రూ.53 వేల 20 వద్ద ట్రేడవుతోంది. దిల్లీలో 22 క్యారెట్లకు చెందిన గోల్డ్ రేటు రూ.48 వేల 800 వద్ద ఉంది. 24 క్యారెట్లకు చెందిన తులం బంగారం ధర రూ.53,170 వద్ద ఉంది. వెండి ధరలోనూ ఎలాంటి మార్పు లేదు. ప్రస్తుతం హైదరాబాద్‌లో కిలో సిల్వర్ రేటు రూ.67 వేల 500 వద్ద ట్రేడవుతోంది. 10 రోజుల కిందట వెండి రేటు రూ.63 వేల వద్ద ఉండటం గమనార్హం. ఇటీవలే మళ్లీ పెరిగాయి. ఇక దిల్లీలో సిల్వర్ రేటు చాలా తక్కువ. అక్కడ నవంబర్ 20న రూ.100 మేర పెరిగి ప్రస్తుతం కిలోకు రూ.61 వేల వద్ద ఉంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement