తిరుపతి ఉపఎన్నిక రద్దు చేయాలని హైకోర్టులో దాఖలైన పిటిషన్‌పై విచారణ జరిగింది. ఫలితాలు ప్రకటించకుండా నిలువరించాలని భాజపా అభ్యర్థి రత్నప్రభ తరఫు న్యాయవాది హై కోర్ట్ ను కోరారు. అలాగే వేలమంది దొంగ ఓట్లు వేసినట్లు తెదేపా అభ్యర్థి పనబాక లక్ష్మి తరఫు న్యాయవాది కూడా తెలిపారు. ఈ నేపధ్యంలోనే ఉపఎన్నిక రద్దు చేసి రీపోలింగ్‌కు ఆదేశించాలని వారు హైకోర్టు ను కోరారు. ఈ వాదనలు విన్న హైకోర్టు..తదుపరి విచారణను ఈ నెల 30కి వాయిదా వేసింది.
తిరుపతి ఉప ఎన్నిక కేసు 30కి వాయిదా!!
Previous article
మరిన్ని వార్తలు
Advertisement
తాజా వార్తలు
Advertisement