Sunday, December 22, 2024

Tirumala – సింహ వాహనపై శ్రీవారి విహారం

తిరుమల శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలు వైభవంగా కొనసాగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా మూడోరోజు ఆదివారం ఉదయం సింహ వాహన సేవ నిర్వహించారు. మలయప్పస్వామి ఆ వాహనంపై ఊరేగుతూ భక్తులకు అభయప్రదానం చేశారు.

వాహన సేవను తిలకించేందుకు భారీగా భక్తులు తరలివచ్చారు. స్వామివారి వైభోగాన్ని కనులారా వీక్షించి పునీతులయ్యారు.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement