Sunday, November 24, 2024

TG | కేసీఆర్ ఆత్మీయ సమ్మేళనాలకు మూడ్రోజులు బ్రేక్

బీఆర్ఎస్ నేతలు, కార్యకర్తలతో పదిహేను రోజులుగా కేసీఆర్ ఆత్మీయ సమ్మేళనాలు కొనసాగుతున్నాయి. వీటికి మూడు రోజుల పాటు బ్రేక్ ఇచ్చి… అధినేతకు విశ్రాంతి ఇవ్వాలని బీఆర్ఎస్ నిర్ణయించింది. ఈ మేరకు కేసీఆర్‌తో చర్చించి పార్టీ ముఖ్య నేతలు నిర్ణయం తీసుకున్నారు. ఆత్మీయ సమావేశాలు తిరిగి ప్రారంభమయ్యేది ఎప్పుడు? ఏ నియోజకవర్గాల వారు ఎప్పుడు రావాలి? అనే విషయాలను త్వరలో ప్రకటించనున్నట్లు తెలిపారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement