హైదరాబాద్, ఆంధ్రప్రభ: దేశవ్యాప్తంగా వివిధ హిందీ బోధనా సంస్థల ద్వారా పూర్తి చేసిన హిందీ విధ్వాన్, భూషణ్, విషారద్, ఉత్తమా, మధ్యమా తదితర కోర్సులు ఏ డిగ్రీతో సమానం కాదని విద్యాశాఖ తాజాగా ఉత్తర్వులను జారీ చేసింది. ఈ కోర్సులు డిగ్రీతో సమానమా ? కాదా ? అని తేల్చాలని రాష్ట్ర హైకోర్టు రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించిన నేపథ్యంలో రాష్ట్ర ఉన్నత విద్యామండలి నిపుణుల కమిటీ నివేదికనిచ్చింది. ఈ నివేదిక ఆధారంగా రాష్ట్ర విద్యా శాఖ ఈ ఉత్తర్వులను జారీ చేసింది.
Advertisement
తాజా వార్తలు
Advertisement