ఊటీలోని నీలగిరి జిల్లాకు చెందిన తోడా తెగ ప్రజలు కొత్త సంవత్సరానికి స్వాగతం పలుకుతూ వేడుకలు ప్రారంభించారు. ఏటా ఇక్కడి ప్రజలు వారి సంప్రదాయ రీతిలో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తుంటారు. ఈ చిత్రంలో కనిపిస్తున్న ఎత్తైన గుమ్మటమే వీరి ఇలవేల్పు కోవెల.
చిన్నా పెద్దా అంతా ఒక్కదగ్గరికి చేరుకుని దాండియా తరహా నృత్యంతో సంబురాలు చేసుకుంటారు. అందరికీ మంచి జరగాలని, పిల్లా పాపలతో సంతోషంగా ఉండాలని పూజలు చేస్తుంటారు..
లోకల్ టు గ్లోబల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి..
#AndhraPrabha #AndhraPrabhaDigital